Friday, October 4, 2024
Telugu Song Lyrics

Padipoya Lyrics – Hemachandhra – Vikram – పడిపోయా- Nagavarma, Divya Rao

Padipoya Lyrics – Vikram – Hemachandhra – పడిపోయా- Nagavarma, Divya Rao

Padipoya song is sung by artist Hemachandhra. This Telugu Song lyrics is written by Suresh Banishetti and music composed by Suresh Prasad. This song stars Nagavarma, Divya Rao and from Vikram movie (True Love Injurious to Life)”. If you are searching for Padipoya Song Lyrics in Telugu and English Font, this is the right post for you. label – Aditya Music

Padipoya Lyrics Telugu – Hemachandhra

పడిపోయా పడిపోయా
నీ ప్రేమలో పిళ్ళా పడిపోయా
చెడిపోయా చెడిపోయా
నను నేనె మరచిపోయా

హోం ఇదివరకు తెలియని మైకం
మాతుగా తాకేనే
ఇదివరకు తెలిసినా లోకం
కొత్తగా మారేనా

ఇది వరకు తెలియని రూపం
మదిలో మెదిలిన
ఇదివరకు గడిచిన కాలం
గుర్తుకే లేదులే

ఎవరో ఎవరో చెప్పవే
ఓ మై లవ్ చెప్పవే
ఎవరో ఎవరో చెప్పవే
ఓ మై లవ్ చెప్పావ్

ఎవరో ఎవరో చెప్పవే
ఓ మై లవ్ చెప్పవే
ఎవరో ఎవరో చెప్పవే
ఓ మై లవ్ చెప్పావ్

గుండెల్లో అలజడి, హాయిగా లాగానే
అడుగులు తడబడి, ఊపిరి ఆగేనా

కొంటె నవ్వులే జల్లి
నన్ను మాయ చేసింది
ఇరు చూపులే కలిసి
హరివిల్లు గ మారింది

ఇది వరకు తెలియని మైకం
మాతా తాకే
ఇదివరకు తెలిసిన లోకం
కొత్తగా మారిన

ఇది వరకు తెలియని రూపం
మదిలో మెదిలిన
ఇదివరకు గడిచిన కాలం
గుర్తుకే లేదులే

ఎవరో ఎవరో చెప్పవే
ఓ మై లవ్ చెప్పవే
ఎవరో ఎవరో చెప్పవే
ఓ మై లవ్ చెప్పావ్

హోం గంటకు సారి
పిచ్చిగా తలవటం
గాలిలో వేలితో
కవితలు రాయడం

రోజులన్నీ నీ కోసం
దాచిపెట్టుకుంటున్నా
ధ్యాసంతా నీ మీదే
రాసి లాగా పోస్తున్న

ఇది వరకు తెలియని మైకం
మాతా తాకే
ఇదివరకు తెలిసిన లోకం
కొత్తగా మారిన

ఇది వరకు తెలియని రూపం
మదిలో మెదిలిన
ఇదివరకు గడిచిన కాలం
గుర్తుకే లేదులే

ఎవరో ఎవరో చెప్పవే
ఓ మై లవ్ చెప్పవే
ఎవరో ఎవరో చెప్పవే
ఓ మై లవ్ చెప్పావ్

ఎవరో ఎవరో చెప్పవే
ఓ మై లవ్ చెప్పవే
ఎవరో ఎవరో చెప్పవే
ఓ మై లవ్ చెప్పావ్

Padipoya lyrics English Font – Hemachandhra

Padipoya padipoya
Nee premalo pillaa padipoya
Chedipoya chedipoya
Nanu nene marachipoyaa

Ho edivaraku theliyani maikam
Mathuga thakene
Edivaraku thelisina lokam
Kothaga marene

Edivaraku theliyani rupam
Madilo medilene
Edivaraku gadichina kalam
Guruthuke ledulee

Evaro evaro cheppave
Oo my love cheppave
Evaro evaro cheppave
Oo my love cheppave

Evaro evaro cheppave
Oo my love cheppave
Nuv evaro evaro cheppave
Oo my love cheppave

Gundelo alajade, haaiga lagene
Adugule thadabadi, oopire agene

Konte navvule jalli
Nannu maya chesinde
Iru chupule kalasi
Harivillu ga marinde

Edivaraku theliyani maikam
Mathuga thakene
Edivaraku thelisina lokam
Kothaga marene

Edivaraku theliyani rupam
Madilo medilene
Edivaraku gadichina kalam
Guruthuke ledulee

Evaro evaro cheppave
Oo my love cheppave
Evaro evaro cheppave
Oo my love cheppave

Evaro evaro cheppave
Oo my love cheppave
Nuv evaro evaro cheppave
Oo my love cheppave

Ho gantako sarila
Pichiga thalavatam
Galilo velitho
Kavithale rayatam

Rojulanni nee kosam
Dachipettukuntunnaa
Dhyasantha nee mide
Rasi laga postunna

Edivaraku theliyani maikam
Mathuga thakene
Edivaraku thelisina lokam
Kothaga marene

Edivaraku theliyani rupam
Madilo medilene
Edivaraku gadichina kalam
Guruthuke ledulee

Evaro evaro cheppave
Oo my love cheppave
Evaro evaro cheppave
Oo my love cheppave

Evaro evaro cheppave
Oo my love cheppave
Evaro evaro cheppave
Oo my love cheppave
Song: Padipoya

Singer: Hemachandhra
Lyrics: Suresh Banishetti
Music: Suresh Prasad

Movie name: Vikram (True Love Injurious to Life)”
Starring: Nagavarma, Divya Rao & others
Production house: M/s. A Brand India Movie Makers
Producer: Nagavarma Byrraju
Director: Hari Chandan
Editor: Sreenu Menaga
Cinematography: Venu Muralidhar Vadnala
Choreography: Sathya Kapil Ramesh
Music Composed By: Suresh Prasad
Production Designer: Babji
Music Label: Aditya Music

Padipoya mp3 Download Free – Hemachandhra. Listen and Enjoy. Padipoya Ringtone Download for mobile.

padipoya lyrics hemachandhra vikram - nagavarma, divya rao
Padipoya Lyrics Vikram – Hemachandhra – పడిపోయా- Nagavarma, Divya Rao

Surajit Joarder

The founder of 365 Reporter. He loves entertainment so much. So, his posts are basically about the actor, actresses biography, lifestyle, movies, series etc.